Advertisementt

అభిమానులని బాధపెట్టిన సమంత

Thu 28th Oct 2021 06:37 PM
samantha,samantha deletes naga chaitanya pictures,naga chaitanya,social media  అభిమానులని బాధపెట్టిన సమంత
Samantha Deletes Naga Chaitanya Photos అభిమానులని బాధపెట్టిన సమంత
Advertisement
Ads by CJ

సమంత - నాగ చైతన్య ప్రేమించి ఎంతో గ్రాండ్ గా క్యూట్ గా పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిష్టియన్ సంప్రదాయంలో పెళ్లాడిన చైతు - సమంత ల జంటపై దిష్టి కళ్ళు పడ్డాయేమో.. వీరిద్దరూ ఇప్పుడు విడిపోయారు. ఎంతో చక్కని జంట విడిపోయినందుకు అక్కినేని ఫాన్స్ ఎంతో హార్ట్ అయ్యారు. ఫాన్స్ మాత్రమేనా.. సాధారణ సినీ ప్రేక్షకుడు కూడా అయ్యో వాళ్ళు విడిపోవడమేమిటి అని ఫీలయ్యారు. సో అది ముగిసిపోయిన మేటర్. సమంత చైతు తో విడిపోయాక.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడం, ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్స్ వెయ్యడం చేస్తుంది. కానీ నాగ చైతన్య మాత్రం మూవీ ఈవెంట్స్ కి తప్ప బయటికి రావడం లేదు.

అయితే తాజాగా సమంత చైతు తో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో డిలేట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. విడిపోయాక ఫొటోస్ డిలేట్ చెయ్యడంలో వింతేమీ లేకపోయినా.. అక్కినేని అభిమానులు బాగా హార్ట్ అయ్యారు. సమంత నాగ చైతన్యతో ఉన్న పర్సనల్ ఫొటోస్ ఓ 80 ఫొటోస్ ని డిలేట్ చేసేసింది. కుక్క పిల్లతో ఉన్న ఫొటోస్ ఉంచినా.. అలా అన్ని ఫొటోస్ డిలేట్ చెయ్యడం మాత్రం ఫాన్స్ ని బాగా బాధపెట్టింది. విడిపోయాక ఆ ఫొటోస్ ఉంచి ఏం చేస్తామనుకుందో ఏమో.. కానీ సమంత మాత్రం వాటిని అలా డిలేట్ చెయ్యడమే ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. 

Samantha Deletes Naga Chaitanya Photos:

Samantha Deletes Naga Chaitanya Pictures in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ