Advertisementt

బ్లాక్ బేబీ శృతి హాసన్ దుబాయ్ లో

Thu 28th Oct 2021 01:17 PM
shruti haasan,shruti haasan news,shruti haasan new pic viral,salaar heroine shruti haasan,salaar movie  బ్లాక్ బేబీ శృతి హాసన్ దుబాయ్ లో
Shruti Haasan in Dubai బ్లాక్ బేబీ శృతి హాసన్ దుబాయ్ లో
Advertisement
Ads by CJ

క్రాక్ మూవీ తో పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చిన కోలీవుడ్ టాప్ హీరోయిన్ శృతి హాసన్.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తుంది. సలార్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించిన శృతి హాసన్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా మారింది. ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ ని షేర్ చెయ్యడమే కాదు.. బాయ్ ఫ్రెండ్ తో శృతి హాసన్ రెచ్చిపోయి పోస్ట్ లు పెడుతుంది. చెల్లి అక్షర హాసన్, తండ్రి కమల్ తోనూ ఉన్న ఫొటోస్ ని శృతి హాసన్ తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఉన్న శృతి హాసన్ గ్లామర్ పిక్స్ ని షేర్ చేసింది. దానితో పాటుగా Today I’ll wear my Little black dress 🖤 #dubai అంటూ బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతూ గ్లామర్ చూపించేసింది. అక్కడ క్రికెట్ మైదానం వెనుక లాబీలో శృతి హాసన్ ఉన్న ఫొటోస్ అవి. అయితే శృతి హాసన్ దుబాయ్ లో క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు వెళ్ళినట్టుగా ఆ ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తో శృతి హాసన్ బిజీ కాబోతుంది. 

shruti haasan,shruti haasan news,shruti haasan new pic viral,salaar heroine shruti haasan,salaar movie

Shruti Haasan in Dubai :

Shruti Haasan latest glamour pic viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ