Advertisementt

ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ వచ్చేసింది

Wed 27th Oct 2021 07:14 PM
rrr pan india movie,ntr with ram charan,ram charan as alluri sita ramaraju,komaram bheem as ntr,rajamouli,jakkanna,ntr rrr movie,ram charan rrr movie,rajamouli rrr,d.v.v danayya,dvv entertainment,alia bhatt,ajay devagan,ntr,ram charan  ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ వచ్చేసింది
Crazy update on RRR movie ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ అక్టోబర్ 29 న రాబోతుంది అంటూ వాళ్ళు చేసే హంగామాతో ఆర్.ఆర్.ఆర్ హాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఆర్.ఆర్.ఆర్ నుండి అల్లూరి, కొమరం భీం టీజర్ తో పాటుగా ఇప్పటి వరకు ఒక్క ప్రమోషనల్ సాంగ్ దోస్తీ సాంగ్ మాత్రమే బయటికి వచ్చింది. ఇక అక్టోబర్ 29 న ఆర్.ఆర్.ఆర్ నుండి బిగ్ అప్ డేట్ ఇస్తారు, ఈ దీపావళికి ఆర్.ఆర్.ఆర్ హీరోస్ స్పెషల్ టీజర్ రాబోతుంది అని ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ రోజు ఉదయం నుండి ఏ క్షణం అయినా ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ రావొచ్చని అంటున్నారు.

అన్నట్టుగానే ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ అప్ డేట్ ఇచ్చేసారు. అది అక్టోబర్ 29 న ఆర్.ఆర్.ఆర్ నుండి బిగ్ అప్ డేట్ రాబోతుంది అంటూ ట్వీట్ చేసారు. Get ready to witness a never seen before and unheard collaboration for any film in the world on this October 29th. This is going to be one of it’s kind! 🤘🏻

Stay tuned for an exciting #RRRMovie update on the same day! 💥💥

దానితో ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ మరింతగా హుషారెత్తిపోతున్నారు. కొమరం భీం ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ మీది కనిపించబోతున్నారని, హీరోలపైనే ఆర్.ఆర్.ఆర్ టీజర్ కటింగ్ ఉంటుంది అని, అక్టోబర్ 29 న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ గురించి ఎలాంటి అప్ డేట్ ఇస్తారో అనే క్యూరియాసిటిలో ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు ఉత్సుకతతో ఉన్నారు. 

Crazy update on RRR movie:

RRR movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ