Advertisementt

జిమ్ లో కష్టపడుతున్న రష్మిక

Sat 23rd Oct 2021 07:49 PM
rashmika mandanna,rashmika gym workout,rashmika workout video viral  జిమ్ లో కష్టపడుతున్న రష్మిక
Rashmika Mandanna GYM Workout Viral Video in Social Media జిమ్ లో కష్టపడుతున్న రష్మిక
Advertisement
Ads by CJ

రష్మిక.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ మార్మోగిపోతున్న పేరు. కన్నడ నుండి సింపుల్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఇప్పుడు టాప్ హీరోయిన్ అయ్యి కూర్చుంది. గ్లామర్ గర్ల్ పూజ హెగ్డే తో పోటీ పడే రష్మిక ఫిట్ నెస్ కోసం జిమ్ లో చేసే వర్కౌట్స్ ఎప్పికప్పుడు హైలెట్ అవుతుంటాయి. తాను ఎక్కువగా తింటాను కాబట్టి ఎక్కువగా జిమ్ చేస్తాను అని, అందంగా ఆకర్షణగా ఆరోగ్యంగా ఉండాలి అంటే జిమ్ చెయ్యాల్సిందే అంటుంది రష్మిక. 20 గంటలు పని చేసి అలసిపోయినా.. జిమ్ లో వ్యాయామం చెయ్యాల్సిందే అని చెప్పే రష్మిక తాజాగా ఓ వీడియో షేర్ చేసింది అందులో రష్మిక ఇచ్చే కిక్స్ చూస్తే అమ్మో రష్మిక.. ఎంత బాగా కష్ట పడుతుంది అంటారు.

జిమ్ డ్రెస్ లో రష్మిక తన ట్రైనర్ చేతికి ఉన్న పాడ్ కి కిక్స్ ఇస్తూ కష్టపడుతుంది. ఇక గ్లామర్ విషయంలో రష్మిక ఎలా ఉన్నా ఆమె లక్కు ఆమెని పాన్ ఇండియా హీరోయిన్ ని చేసింది. పుష్ప పాన్ ఇండియా మూవీలో శ్రీవల్లి గా డీ గ్లామర్ లో కనిపిస్తున్న రష్మిక.. ఆడవారు మీకు జోహార్లు మూవీలో ట్రెడిషనల్ గా పద్దతిగా కనిపించబోతుంది. ఇక ముంబై లోనే ఇల్లు కొనేసి రష్మిక కి అక్కడ చేతినిండా సినిమాలే. టాప్ స్టార్ విజయ్ దేవరకొండ తో స్నేహం చేసే రష్మిక.. ముంబై లోనూ జిమ్ లకి వెళుతూ తెగ ఫెమస్ అయ్యింది. తాజాగా రష్మిక జిమ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Rashmika Mandanna GYM Workout Viral Video in Social Media:

Rashmika Mandanna Gym Workout Viral Video

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ