Advertisementt

బిగ్ బాస్ 5: సన్నీ కెప్టెన్సీ క్యాన్సిల్

Sat 23rd Oct 2021 04:29 PM
bigg boss 5,saturday promo,nagarjuna,sunny,ravi,priya,nagarjuna class,bigg boss telugu  బిగ్ బాస్ 5: సన్నీ కెప్టెన్సీ క్యాన్సిల్
Bigg Boss 5: Sunny Captaincy cancel బిగ్ బాస్ 5: సన్నీ కెప్టెన్సీ క్యాన్సిల్
Advertisement
Ads by CJ

ఈరోజు శనివారం, బిగ్ బాస్ కి నాగార్జున వస్తారు.. బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ తప్పు చేస్తే క్లాస్ పీకుతారు. లేదంటే పొగుడుతారు. ఏది ఏమైనా శనివారం మాత్రం హౌస్ లో కంటెస్టెంట్స్ అంతా బిక్కు బిక్కుమంటూ ఉంటారు.. నాగ్ ని చూసి ఎంత హ్యాపీ ఫీలవుతారో.. నాగ్ ఏం తిడతారో అని అంతే టెంక్షన్ పడతాడు. ఇక ఈ రోజు కూడా ఒక్కో కంటెస్టెంట్స్ ని నిలబెట్టి నాగార్జున కాస్త క్లాస్ పీకారు. రవి నువ్వు టాస్క్ బాగా ఆడతావ్.. సిరి స్టిక్కర్స్ దొబ్బేసావ్ అనగానే రవి నేను దొబ్బలేదు దొరికాయి అంటాడు.. దానికి నాగ్ నవ్వ్వుతాడు. ఇక ప్రియని నిలబెట్టి ఎన్నిసార్లు చెంప పగులుతుంది అని అంటావ్ ప్రియా అనగా.. సన్నీ నను ఫోర్స్ గా నెట్టేశాడు సర్ అంది.

అయితే చెంప పగులుతుంది అన్నావ్.. ఆతర్వాత ప్లావర్ పాట్ తీసావ్ విసరడానికి అనగా.. సన్నీ అయ్యో నేను చూడలేదు అనగానే.. నువ్వు చూసినా ఏం చేస్తావ్ అన్నారు నాగ్. ఇక అని మాస్టర్ ఈ కెప్టెన్సీ టాస్క్ ఇండివిడ్యువల్ టాస్క్ సర్, కాజల్ సన్నీ ని ప్రొటెక్ట్ చేసి.. ఇంకా అందరూ గ్రూప్ గా ఆడారు.. అక్కడ కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను అనగానే నాగ్.. సన్నీ నువ్వు వ్యక్తిగతంగా ఆడాల్సిన గేమ్ ని గ్రూప్ గా ఆడి కెప్టెన్ అయ్యావ్.. సో గ్రూప్ గా ఆడిన నీ కెప్టెన్సీ క్యాన్సిల్ అని నాగ్ అనగానే ఓకె సర్ అన్నాడు సన్నీ.. పాపం సన్నీ కెప్టెన్ అవ్వడానికి ఎంతగా పరితపించాడో.. ఇప్పుడు ఇలా.. ఇవి ఈరోజు ప్రోమో హైలైట్స్.

Bigg Boss 5: Sunny Captaincy cancel :

Bigg Boss 5: Saturday promo highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ