Advertisementt

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీస్ ఒకే ఫ్రేమ్ లో

Thu 21st Oct 2021 09:30 PM
sara ali khan,janhvi kapoor,new besties,sara ali khan and janhvi kapoor  బాలీవుడ్ గ్లామర్ బ్యూటీస్ ఒకే ఫ్రేమ్ లో
Sara Ali Khan and Janhvi kapoor are the new besties in town బాలీవుడ్ గ్లామర్ బ్యూటీస్ ఒకే ఫ్రేమ్ లో
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో కుర్ర హీరోయిన్స్ గా వెండితెర మీదే కాదు.. వెకేషన్స్ లోను యూత్ ని కట్టిపడేసే అందాలతో సోషల్ మీడియాని ఓ ఊపు ఊపుతున్న సారా అలీ ఖాన్, జాహ్నవి కపూర్ లు ఒకే ఫ్రేమ్ లో అందాలు విందు చేస్తే కుర్రకారు గుండెలు గుభేల్ మనడం ఖాయం. శ్రీదేవి కూతురు అనే స్టాంప్ నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న జాహ్నవి కపూర్.. గ్లామర్ షార్ షో ఓ రేంజ్ లో ఉంటుంది. క్లివేజ్ షో అంటూ చిట్టి పొట్టి డ్రెస్సులతో, జిమ్ వేర్ లో పాప చేసే అందాల విందు తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. కాకపోతే వెండితెర మీదే ఇంకా హిట్ కొట్టలేదు. ఇప్పటికి సక్సెస్ కోసం కష్టాలు పడుతుంది జాహ్నవి కపూర్.

ఇక సైఫ్ అలీ ఖాన్ కూతురు ఎప్పుడో సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. వరస హిట్స్ తో చేతినిండా సినిమాలతో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తో పార్టీలు, మనీష్ మల్హోత్రా షోస్, కరణ్ జోహార్ పార్టీలకు హాజరవడమే కాదు.. అన్న తో కలిసి వెకేషన్స్ కి వెళ్లడం.. బికినీ షోస్ తో యూత్ ని పడుకోబెట్టేస్తుంది. అలాంటి అందాలు ఒకే ఫ్రేమ్ లో అంటే.. చూడడానికి నిండుగా ఉండదూ. జాహ్నవి కపూర్, సారా అలీ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో చిట్టి పొట్టి డ్రెస్సులు తో ఫొటోలకి ఫోజులిస్తే.. చూడడానికి రెండు కళ్ళు చాలవు. 

sara ali khan,janhvi kapoor,new besties,sara ali khan and janhvi kapoorsara ali khan,janhvi kapoor,new besties,sara ali khan and janhvi kapoor

Sara Ali Khan and Janhvi kapoor are the new besties in town:

Sara Ali Khan and Janhvi kapoor photos viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ