Advertisementt

పిక్ టాక్: కత్తిలాంటి కత్రినా చీర కడితే

Wed 20th Oct 2021 01:42 PM
katrina kaif,bollywood actress,katrina kaif saree look,katrina kaif pics viral  పిక్ టాక్: కత్తిలాంటి కత్రినా చీర కడితే
Pic Talk: Katrina Kaif saree look పిక్ టాక్: కత్తిలాంటి కత్రినా చీర కడితే
Advertisement
Ads by CJ

కెరీర్ స్టార్టింగ్ నుండి స్టిల్ ఇప్పటివరకు కత్రినా కైఫ్ ఒకేలాంటి ఫిజిక్ ని మెయింటింగ్ చేస్తుంది. రణబీర్ కపూర్ తో ప్రేమాయణం, బ్రేకప్, ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిన కత్రినా కైఫ్.. టాప్ హీరోయిన్ గా ఎప్పుడూ కనిపించలేదు. ఐటెం సాంగ్స్ తోనూ, అదిరిపోయే డాన్స్ లతో హైలెట్ అయ్యే కత్రినా కైఫ్ ఈ మధ్యన యంగ్ హీరో విక్కీ కౌశల్ ప్రేమలో మునిగి తెలుస్తుంది. ఎప్పటినుండో సీక్రెట్ లవ్ లో ఉన్న కత్రినా - విక్కీ కౌశల్ లు ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ త్వరలోనే అని ప్రకటించారు. అసలు మధ్యలో వీరి నిశ్చితార్ధం అయ్యిపోయింది అని కూడా అన్నారు. కానీ తాజాగా విక్కీ కౌశల్ తమ ఎంగేజ్మెంట్ త్వరలోనే అని ప్రకటించాడు.

ఇక ఎప్పుడూ మోడరన్ డ్రెస్సులతో అదిరిపోయే అందాలను ఆరబోసే కత్రినా సారీస్ లో కనిపించడం చాలా అరుదు. తాజాగా కత్రినా సారీ ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. కత్రినా చీర కట్టు చూసిన వారు కత్తిలాంటి కత్రినా చీర కడితే.. ఉంటుంది ఆ గ్లామరూ అంటున్నారు. మరి మీరు కత్రికా సారీ పిక్స్ ని ఓ లుక్కెయ్యండి. 

katrina kaif,bollywood actress,katrina kaif saree look,katrina kaif pics viralkatrina kaif,bollywood actress,katrina kaif saree look,katrina kaif pics viral

Pic Talk: Katrina Kaif saree look :

Katrina Kaif pics viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ