Advertisementt

బిగ్ బాస్ 5: సిరి ని హర్ట్ చేసిన షణ్ముఖ్

Tue 19th Oct 2021 08:51 PM
shanmukh,siri,bigg boss,big boss 5,bigg boss telugu  బిగ్ బాస్ 5: సిరి ని హర్ట్ చేసిన షణ్ముఖ్
Bigg Boss 5:Shanmukh hurt Siri బిగ్ బాస్ 5: సిరి ని హర్ట్ చేసిన షణ్ముఖ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు జరగబోయే కెప్టెన్సీ టాస్క్ లో కోడి గుడ్డు పట్టు కెప్టెన్సీ పట్టు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ లో హౌస్ మేట్స్ అంతా కోడు గుడ్లు ఏరుకునే పనిలో ఘర్షణకు దిగారు. ప్రియా - సన్నీ మాటల యుద్ధం చేసుకున్నారు. నేను ఎవ్వడు జోలికి వేళ్లను... నా జోలికి ఎవ్వరు వచ్చినా ఊరుకోను అంటే .. నేను అందరి గుడ్డు జోలికి వస్తాను.. ఎవ్వరు ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఆ.. ఆ అంటూ యాటిట్యూడ్ చూపిస్తుంది ప్రియా. నా జోలికి వస్తే ఊరుకోను అని ముందే చెప్పా అని సన్నీ అంటే.. దోచుకో..బొమ్మలు దొంగతనం చేసే వాళ్లే చెప్పేది అంటుంది ప్రియా. చేతకాని వాళ్ళే చెప్పేది అంటాడు సన్నీ. 

ఇక సన్నీ కాజల్ ఒక గ్రూప్.. మానస్ - ప్రియాలు ఒక గ్రూప్ గా ఉన్నారు. షణ్ముఖ్ - జెస్సి కూర్చుని..  సిరి - శ్రీరామ్ లు కలిసి డాన్స్ చేస్తూ గేమ్ ఆడుతుంటే.. వీళ్ళిద్దరూ మళ్ళీ మొదలు పెట్టారు అంటాడు షణ్ముఖ్. ఇదెప్పటినుండి రా అని జెస్సి అనగా.. మరెందుకు కూర్చున్నాను చిరాగ్గా అంటాడు షణ్ముఖ్. సిరి షణ్ముఖ్ దగ్గరకి వచ్చి.. అలా ఎలా అంటావ్ అంటే.. నాకు అనిపించింది అన్నాను.. అని అంటాడు షణ్ముఖ్. నీకనిపిస్తే అది నా తప్పా.. అని సిరి అంటే నేను చాలామందిని చూసాను కదా అందుకే నాకు అలా అనిపిస్తుంది అని షణ్ముఖ్ అనగానే సిరి బాగా ఫీలవుతుంది. ఇక శ్రీరామ్ ఒంటరిగా కూర్చుని ఫీల్ అవుతుంటాడు. 

Bigg Boss 5:Shanmukh hurt Siri:

Bigg Boss 5: Priya vs Sunny 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ