గ్లామర్ గర్ల్ నభ నటేష్ సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో నభ నటేష్ అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది. తాజాగా నభ నటేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే.. అబ్బా నభ ఎంత గ్లామర్ గా ఉంది అంటారు. మంచి గ్లామర్ డ్రెస్ లో నభ నటేష్ మెరుపులు మీకోసం.