Advertisementt

సోమవారం కూడా తగ్గని ఎలిజిబుల్ బ్యాచిలర్

Tue 19th Oct 2021 11:40 AM
akhil,pooja hegde,most eligible bachelor 4th day collections,akhil most eligible bachelor 4th day collections  సోమవారం కూడా తగ్గని ఎలిజిబుల్ బ్యాచిలర్
Most Eligible Bachelor 4th day collections సోమవారం కూడా తగ్గని ఎలిజిబుల్ బ్యాచిలర్
Advertisement
Ads by CJ

అఖిల్ - పూజ హెగ్డే కలయికలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా స్పెషల్ గా రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలో ఉన్న మైనస్ లని కూడా లెక్కచెయ్యకుండా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాడు. శుక్ర, శని, ఆదివారాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్కలెక్షన్స్ అదిరిపోగా.. సోమవారం వర్కింగ్ డే.. కలెక్షన్స్ డ్రాప్ అవుతాయనే అనుకున్నారు. కానీ సోమవారం కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెరఫార్మెన్సు ఏ మాత్రం తగ్గలేది.  ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల లాగే నాలుగో రోజూ మంచి స్పందనే లభించింది. 

ఏరియా              కలెక్షన్స్ కోట్లలో 

నైజాం           -     0.68 

సీడెడ్‌లో        -     0.41 

ఉత్తరాంధ్రలో   -    0.24 

ఈస్ట్ గోదావరిలో -    0.9

వెస్ట్ గోదావరిలో    -  0.7 

గుంటూరులో   -      0.8 

కృష్ణాలో      -          0.7 

నెల్లూరులో    -        0.5 

రెండు రాష్ట్రాల్లో - 1.59 కోట్లు షేర్, 2.5 కోట్లు గ్రాస్ వచ్చింది.

Most Eligible Bachelor 4th day collections :

Akhil Most Eligible Bachelor 4th day collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ