గత ఏడాది గౌతమ్ కిచ్లు తో పెళ్లి తర్వాత మరింత గ్లామర్ గా మారిన కాజల్ అగర్వాల్.. తాజాగా చిరు ఆచార్య మూవీ షూటింగ్ ఫినిష్ చేసేసి.. నాగార్జున తో ద డెవిల్ మూవీలో రా ఏజెంట్ గా షూటింగ్ కి హాజరవుతుంది. కాజల్ అగర్వాల్ మొన్నా మధ్యన తల్లి కాబోతుంది అనే టాక్ నడిచింది. అలాగే కాజల్ సోషల్ మీడియాలో మీకో గుడ్ న్యూస్ అనగానే అందరూ కాజల్ ప్రెగ్నెంట్ అయ్యింది.. అదే చెప్పబోతోంది అంటూ ఫిక్స్ అయ్యారు. కాజల్ మాత్రం తన ఇంటికి మూడో వ్యక్తి ఓ కుక్కపిల్ల వచ్చినట్లుగా చెప్పి షాకిచ్చింది.
తాజాగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో కాజల్ అగర్వాల్ చీర కట్టుకుంది. చీర లోనూ గ్లామర్ షో చేసింది. అందాలు ఆరబోస్తూ కాజల్ రొమాంటిక్ గా సారీ లో అదరగొట్టేసింది. డీప్ నేక్ బ్లౌస్ తో క్లివ్ షో తో కాజల్ ఇరగదీసింది. మరి మీరూ కాజల్ సారీ లుక్ ని ఓ లుక్కెయ్యండి.