అఖిల్ - పూజ హెగ్డే కలయికలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో GA2 పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ.. నిన్న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో, భారీ ప్రమోషన్స్ తో మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన.. ఈ సినిమాకి క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో.. అఖిల్ మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ మీ కోసం
ఏరియా కలెక్షన్స్(కోట్లు)
నైజాం : 2.02
సీడెడ్ : 1.12
అర్బన్ ఏరియాస్: 0.61
ఈస్ట్ గోదావరి: 0.34
వెస్ట్ గోదావరి: 0.30
గుంటూరు : 0.52
కృష్ణ : 0.31
నెల్లూరు : 0.23
ఏపీ-టీఎస్ టోటల్: 5.45 కోట్లు(9.1CR Gross)
ఇతర ప్రాంతాలు: 0.51
ఓవర్సీస్: 0.84
టోటల్ వరల్డ్ వైడ్ షేర్: 6.80 కోట్లు(11.90CR Gross)