తెలుగులో థాంక్యూ మూవీ చేసిన రాశి ఖన్నా.. తమిళంలోనూ, హిందీ వెబ్ సీరీస్ తోనూ అదరగొట్టేస్తుంది. రాశి ఖన్నా సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన అందాలను చూపిస్తుంది. ఒకప్పుడు బరువుగా బబ్లీగా వున్న రాశి ఖన్నా.. ఇప్పుడు మరింత గ్లామర్ గా నాజూగ్గా తయారైంది. ఆమె అందాలను చూసేందుకు సోషల్ మీడియా లో యూత్ తెగ వెయిట్ చేస్తున్నారంటే నమ్మాల్సిందే. తాజాగా రాశి ఖన్నా పోస్ట్ చేసిన పిక్స్ లో.. క్లివేజ్ షో తో దుమ్మురేపింది. మరి మీరూ రాశి గ్లామర్ లుక్ పై ఓ కన్నెయ్యండి.