Advertisementt

RC16 అఫీషియల్ అనౌన్సమెంట్

Fri 15th Oct 2021 11:06 AM
ram charan,gautam tinnanuri,rc16 announced,ram charan - gautam tinnanuri combo,rc16 movie announced  RC16 అఫీషియల్ అనౌన్సమెంట్
Ram Charan - Gautam Tinnanuri RC16 announced RC16 అఫీషియల్ అనౌన్సమెంట్
Advertisement
Ads by CJ

ఆచార్య మూవీ, ఆర్.ఆర్.ఆర్ మూవీస్ నెల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రాల విషయంలో నిన్నమొన్నటివరకు కాస్త ఆలస్యం చూపించిన కోలీవుడ్ డైరెక్టర్ శనకర్ తో RC15 ప్రకటించడం, ఆ సినిమా పూజా కార్యక్రమాలతో కూడా మొదలు కావడంతో రామ్ చరణ్ తదుపరి చిత్రం ఏమిటి అనే విషయాన్ని అందరూ మరిచిపోయారు. అయితే ఉన్నట్టుండి RC16 పై నిన్న మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ చూస్తే.. అందరిలో RC16 పై ఆసక్తి మొదలైపోయింది. కోలీవుడ్ శంకర్ లైన్ లోకి రాకముందు రామ్ చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో కమిట్ అవ్వబోతున్నాడనే టాక్ నడిచింది. 

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ - గౌతమ్ తిన్ననూరి సినిమా పట్టాలెక్కడానికి రెడీ అయ్యింది అంటూ ప్రచారం జరిగినా.. అనూహ్యంగా శంకర్ తో రామ్ చరణ్ సినిమా ప్రకటించారు. అయితే ఇప్పుడు తన తదుపరి RC16 ని రామ్ చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చెయ్యడమే కాదు.. దసరా స్పెషల్ గా ఈ సినిమా ని ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ లో రామ్ చరణ్ - గౌతమ్ తిన్ననూరి చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా రామ్ చరణ్ స్టైలిష్ లుక్ తో ఈ మూవీ ని అఫీషియల్ గా ప్రకటిచింది టీం. 

Ram Charan - Gautam Tinnanuri RC16 announced:

Ram Charan RC16 announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ