Advertisementt

పూజ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు

Thu 14th Oct 2021 10:46 AM
pooja hegde,pooja hegde birthday,pooja hegde birthday special,acharya team,radhe shyam team,ssmb28  పూజ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు
Pooja Hegde Fans Disappointed పూజ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు
Advertisement
Ads by CJ

నిన్న పూజ హెగ్డే పుట్టిన రోజు.. అందుకే ఆమె నటిస్తున్న సినిమాల నుండి పూజ హెగ్డే కి పోస్టర్స్ రిలీజ్ చేసి మరీ లవ్లీ విషెస్ చెప్పారు. అందులో భాగంగా పూజ హెగ్డే నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యామ్ నుండి పూజ హెగ్డే కి ప్రేరణ లుక్ తో బ్యూటిఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విష్ చేసారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నుండి స్టాండప్ కమెడియన్ పూజ హెగ్డే అందమైన ఫోటో తో విషెస్ తెలియజేసారు. ఇక మరో సినిమా ఆచార్య నుండి పూజ హెగ్డే నీలాంబరి లుక్ వదిలారు. లంగావోణీ లో చాలా అందమైన పూజ హేగ్డ్ నీలాంబరి లుక్ చూసిన ఫాన్స్ ముగ్దులైపోయారు. స్టార్ హీరో రేంజ్ లో పూజ హెగ్డే కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

అంతా ఓకె.. పూజ హెగ్డే నటించిన సినిమాల నుండి లుక్స్ వదిలారు. కానీ పూజ హెగ్డే అభిమానులు కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఎందుకంటే బుట్టబొమ్మ పూజ హెగ్డే మహేష్ - త్రివిక్రమ్ సినిమా హీరోయిన్ గా ఎంపికయ్యింది. SSMB28 నుండి కూడా పూజ హెగ్డే లుక్ తో పూజ కి బర్త్ డే విషెస్ అందుతాయని ఎదురు చూసారు. కానీ త్రివిక్రమ్ సైలెంట్ గా ఉన్నారు. దానితో SSMB28 ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఆ విషయంలోనే పూజ హెగ్డే అభిమానులు కాస్త ఫీలయ్యారు.. మిగతాదంతా హ్యాపీ నే. 

Pooja Hegde Fans Disappointed:

Pooja Hegde Birthday special in Tollywood 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ