Advertisementt

బిగ్ బాస్ 5: అప్పుడు ఫ్రెండ్-ఇప్పుడు బిడ్డ పోయే

Wed 13th Oct 2021 01:23 PM
bigg boss telugu 5,bigg boss 5,anee master vs swetha,swetha,anee  బిగ్ బాస్ 5: అప్పుడు ఫ్రెండ్-ఇప్పుడు బిడ్డ పోయే
Bigg Boss 5: Anee Master vs Swetha బిగ్ బాస్ 5: అప్పుడు ఫ్రెండ్-ఇప్పుడు బిడ్డ పోయే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో హౌస్ మేట్స్ మధ్యన ఏర్పడిన బాండ్స్, రిలేషన్ షిప్స్ అన్ని టాస్క్ ల కారణంగా దూరమవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ రణరంగంగా మారింది. అందులో భాగంగా రవి, లోబో, శ్వేతా లకు స్పెషల్ పవర్స్ కారణంగా ఇతరుల వద్ద ఉన్న బొమ్మలను కొట్టెయ్యొచ్చు అని బిగ్ బాస్ చెప్పగానే రవి, శ్వేతా, లోబో లు ఇతర ల దగ్గర ఉన్న బొమ్మలను కొట్టేసి.. బెడ్ రూమ్ లో దాచుకోగా.. అని మాస్టర్ వచ్చి శ్వేతా ని తోసేసి.. ఆమె వద్ద వున్న బొమ్మలని పట్టుకెళ్ళగా.. శ్వేతా ఈ రోజు మీరు చెయ్యండి, నేను రేపు చేస్తా అనగా.. అని నేను శ్వేతాని తొయ్యలేదు అంటుంది.

కానీ శ్వేతా మీరు తోసేశారు అనగానే అని మాస్టర్.. బయటికి వచ్చి శ్రీరామ చంద్ర వాళ్లతో మొన్న ఫ్రెండ్ షిప్ పోయింది.. ఇప్పడు  బిడ్డ అనే రిలేషన్ షిప్ పోయింది.. తోక్కలో రిలేషన్స్ అంటూ మాట్లాడుతుంది. మొన్న విశ్వ కూడా అక్కా తొక్కా అంటూ రిలేషన్ పెట్టుకు అంటూ వార్నింగ్ ఇచ్చిన అని మాస్టర్.. ఇప్పుడు శ్వేతా విషయం లోను అలానే ఫీల్ అయ్యింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ మాత్రం శ్వేతా vs అని మాస్టర్ అన్న రేంజ్ లో సాగింది. మరి ఫైనల్ గా ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి. 

Bigg Boss 5: Anee Master vs Swetha:

Bigg Boss Telugu 5 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ