చిట్టి పొట్టి డ్రెస్సులతో జబర్దస్త్ స్టేజ్ మీద, ఢీ డాన్స్ షో లో అదరగొట్టేసే రష్మీ గౌతమ్ అందాలు.. సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు కాదు.. ప్రతి ఫ్రైడే వైరల్ అవుతున్నాయి. ఈ సరి ఫ్రైడే కాదు.. మంగళవారమే రష్మీ జబర్దస్త్ అందాలు సోషల్ మీడియాని చేరాయి. మరి మీరు రష్మీ అందాలను ఆస్వాదించండి.