Advertisementt

మా ఎలక్షన్స్: శివబాలాజిని కొరికిన హేమ

Sun 10th Oct 2021 12:01 PM
hema,prakash panel,siva balaji,maa elections,manchu vishnu  మా ఎలక్షన్స్: శివబాలాజిని కొరికిన హేమ
Maa Elections : Actress Hema Bites Shiva Balaji మా ఎలక్షన్స్: శివబాలాజిని కొరికిన హేమ
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మా ఎన్నికలు గొడవలు కొట్లాటలు స్థాయి నుండి మరో స్థాయికి వెళ్ళింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ - మంచు విష్ణు ప్యానల్ హోరా హోరి యుద్ధం చెయ్యడమే కాదు.. మాటలు దాటి.. చేతల దాకా వెళ్ళింది. బెనర్జీ మీద ఓ వర్గం దాడి చెయ్యడమే సంచలనమైతే.. తాజాగా మా ఎన్నికల్లో శివబాలాజీ చెయ్యి ప్రకాష్ రాజ్ ప్యానల్ అభ్యర్థి హేమ కొరకడం హాట్ టాపిక్ అయ్యింది. హేమ శివ బాలాజీ చెయ్యి కొరకడం ఛానల్స్ లో హైలెట్ అయ్యింది. అయితే హేమ మాత్రం శివబాలాజీ ఏం చేస్తే చెయ్యి కొరికానో ఆయన్నే అడగండి అంటుంది.

శివ బాలాజీ అక్కడ తోపులాట జరుగుతుంది.. నేను పడబోయి రాడ్ పట్టుకున్నాను అని చెబుతున్నాడు. నరేష్ మీడియా కి వచ్చి శివ బాలాజీ చేయి కొరికిన హేమ అంటుంటే.. హేమ మీడియా ముందు లోపల అంతా గందరగోళంగా ఉంది.,. ఇప్పుడే మా ఎన్నికలు ప్రశాంతగా జరుగుతూన్నాయని చెబుతుంది. ప్రస్తుతం మా ఎన్నికలు జరిగే చోట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Maa Elections : Actress Hema Bites Shiva Balaji:

Hema Bites Prakash Panel Candidate Siva Balaji Hand in MAA Elections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ