Advertisementt

రాజమౌళి బర్త్ డే: ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి

Sun 10th Oct 2021 11:37 AM
rajamouli,rajamouli birthday,rrr director rajamouli,ntr,ram charan,ajay devagan  రాజమౌళి బర్త్ డే: ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి
Ram Charan and NTR sends virtual birthday wishes to SS Rajamouli రాజమౌళి బర్త్ డే: ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి
Advertisement
Ads by CJ

ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ దర్శకుడు, పాన్ ఇండియా డైరెక్టర్, టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి పుట్టిన రోజు. రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్ లు రాజమౌళి కి బర్త్ డే విషెస్ చెప్పడమే కాదు.. రాజమౌళి తో వాళ్ళు కలిసి ఉన్న స్వీట్ మెమొరబుల్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం రాజమౌళి తో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

rajamouli,rajamouli birthday,rrr director rajamouli,ntr,ram charan,ajay devaganrajamouli,rajamouli birthday,rrr director rajamouli,ntr,ram charan,ajay devagan

Ram Charan and NTR sends virtual birthday wishes to SS Rajamouli:

RRR Working Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ