Advertisementt

బిగ్ బాస్ 5: ఈ వారం గ్లామర్ గర్ల్ అవుట్

Sat 09th Oct 2021 10:55 PM
bigg boss 5,hamida,hamida gets evicted this week,bigg boss telugu,bigg boss season 5  బిగ్ బాస్ 5: ఈ వారం గ్లామర్ గర్ల్ అవుట్
Bigg Boss 5: Hamida gets evicted బిగ్ బాస్ 5: ఈ వారం గ్లామర్ గర్ల్ అవుట్
Advertisement
Ads by CJ

ఈసారి బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ గర్ల్ కోసం, లవ్ బర్డ్స్ కోసం బుల్లితెర ప్రేక్షకులు తెగ వెతికేసారు. ఎందుకంటే గత సీజన్ లో మోనాల్ గజ్జర్ , హారిక, ఆరియానాలు ఫుల్ గా గ్లామర్ షో చేసారు. కానీ ఈ సీజన్ లో ఎక్కువగా పెళ్లి అయిన అమ్మాయిలే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. అందులో ఆని మాస్టర్, ప్రియా, కాజల్ లాంటి వాళ్ళు ఉండగా.. సిరి, హమీద, ప్రియాంక లాంటి వాళ్ళు పెళ్లి కాకపోయినా.. అందులో గ్లామర్ గా ఆకట్టుకునేవారు సిరి అండ్ హమీదాలే. సిరి కాస్త యాటిట్యూడ్, షణ్ముఖ్ బ్యాచ్ తో చిల్లర బ్యాచ్ గా ముద్ర పడిపోయింది.

ఇక ఎక్కవ ఫాలోయింగ్ లేని హమీదా ఈమధ్యన గ్లామర్ డోస్ పెంచింది. శ్రీరామ్ చంద్ర చుట్టూ తిరగడం, హగ్గులు, ముద్దులతో కాస్త ఎక్సపోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే ఈ వారం హౌస్ నుండి వెళ్లబోయే తొమ్మిది మందిలో హమీద కూడా ఉంది. ఆది వారం రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఈ రోజు శనివారమే చిత్రీకరించంతో .. అక్కడి నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేవారు పేరు లీకవడం, ఆది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడం గత నాలుగు వారాలుగా చూస్తున్నాం. ఇక ఈ వారం విశ్వ - హమీద డేంజర్ జోన్ లో తక్కువ ఓట్స్ పోల్ అవ్వగా.. చివరికి హమీద ఐదో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ ని వదిలినట్లు తెలుస్తుంది. ఐదోవారం హమీదాపై ఎలిమినేషన్‌ వేటు పడినట్లు సోషల్‌ మీడియాలో లీకులు వినిపిస్తున్నాయి. అంటే బిగ్ బాస్ లో ఉన్న ఏకైక గ్లామర్ గర్ల్ ఎలిమినేట్ అయ్యిపోయింది. 

Bigg Boss 5: Hamida gets evicted:

Bigg Boss 5: Hamida gets evicted this week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ