Advertisementt

ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసింది

Sat 09th Oct 2021 10:27 PM
acharya movie,chiranjeevi,ram charan,acharya release date,chiru acharya,ram charan acharya,acharya to be released february 4th 2022  ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసింది
Acharya release date finalised in style ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

చివరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఆచార్య మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగించి కొనసాగించి ఫైనల్ గా రిలీజ్ డేట్ ఇచ్చేసింది టీం. రామ్ చరణ్ - చిరు కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆచార్య సినిమా డిసెంబర్ 17 న అల్లు అర్జున్ పుష్ప మీద ఫైట్ కి దిగబోతుంది అంటూ ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది. గత వారం రోజులుగా ఆచార్య రిలీజ్ డేట్ డిసెంబర్ 17 అని, అల్లు అర్జున్ తో చిరు పోటీ పడబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మెగా ఫాన్స్ రచ్చ కూడా మాములుగా లేదు.

కానీ ఫైనల్ గా ఆచార్య రిలీజ్ డేట్ సస్పెన్స్ కి తెర దించారు. ఎవరికీ ఎలాంటి అడ్డంకి లేకుండా.. ఫిబ్రవరికి వెళ్ళిపోయింది. పుష్ప మీద పోటీ లేదు, ఆర్.ఆర్.ఆర్ మీద యుద్ధం లేదు, సంక్రాంతి సినిమాలకి పోటీ లేకుండా కూల్ గా ఫిబ్రవరి 4 న ఆచార్య మూవీ రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. చిరంజీవి - రామ్ చరణ్ - కాజల్ - పూజ హెగ్డే కాంబో మూవీ ఫైనల్లీ ఫిబ్రవరి 4 2022 న వరల్డ్ వైడ్ రిలీజ్ చెయ్యబోతున్నారు. 

Acharya release date finalised in style:

Acharya to be released February 4th 2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ