Advertisementt

ట్రెండింగ్ లో ఆదిపురుష్

Sat 09th Oct 2021 03:44 PM
prabhas - adipurush,director om raut,prabhas adipurush pan india movie,bollywood star saif ali kha,prabhas pan india star,prabhas - kriti sanon,saif ali khan - prabhas,adipurush pan india film,prabhas,adipurush update,adipurush shooting  ట్రెండింగ్ లో ఆదిపురుష్
Crazy update on Adipurush ట్రెండింగ్ లో ఆదిపురుష్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - బాలీవుడ్ బడా డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ పై ఎలాంటి చిన్న అప్ డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో ప్రభాస్ అండ్ ఆదిపురుష్ హాష్ టాగ్స్ ట్రేండింగ్ లోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ముంబై లోనే లాంగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఆదిపురుష్ షూటింగ్ చిత్రీకరణ చేపట్టింది టీం. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణ్ గా సైఫ్ అలీ ఖాన్, సీత గా కృతి సనాన్ లు కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాముడితో పోటీగా రావణ్ పాత్ర ఉండబోతుంది అని ఎప్పుడో చెప్పారు. రాముడి పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నాడట ఓం రౌత్

ఇక ఆదిపురుష్ లో రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ పొడవాటి జుట్టుతో సరికొత్తగా నుదుటిపై పొడవాటి నల్ల బొట్టును కూడా పెట్టుకుని భయంకరంగా దర్శనమివ్వబోతున్నాడనే టాక్ ఉంది. ఆదిపురుష్ సెట్ లో సైఫ్ అలీ ఖాన్ పై కీలకసన్నివేశాల చిత్రీకరణ చెప్పట్టారు ఓం రౌత్.. ఫైనల్ గా రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆదిపురుష్ యూనిట్ అధికారికంగా కేక్ కటింగ్ తో ప్రకటించింది. ఓం రౌత్, సైఫ్ అలీ ఖాన్ లు కేక్ కట్ చేసి మరీ ఈ విషయాన్నీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కేరెక్టర్ కి సంబందించిన షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే సైఫ్ అలీ ఖాన్ కేక్ కటింగ్ ఫొటోస్ పెట్టి ఆదిపురుష్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. 

Crazy update on Adipurush :

Prabhas Adipurush update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ