Advertisementt

మోహన్ బాబు పై నాగబాబు సంచలన కామెంట్స్

Fri 08th Oct 2021 09:53 PM
nagababu,maa elections,sensational comments,mohan babu,manchu vishnu,prakash raj  మోహన్ బాబు పై నాగబాబు సంచలన కామెంట్స్
Nagababu sensational comments on Mohan Babu మోహన్ బాబు పై నాగబాబు సంచలన కామెంట్స్
Advertisement
Ads by CJ

దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్

ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవు

ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలి

విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబు కు తెలుసు

నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్ కే తెలుసు.

నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్ కే కాదు మోహన్ బాబు కుటుంబానికి ఉన్నాయి

సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అదోగతి పట్టించారు

మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారు.

మీ వివాదాల్లో తప్పెవరితో మాకు తెలియదు,

ప్రకాశ్ రాజ్ వివాదాల్లో తప్పెవరితో మీకు తెలియదు....నటుడు నాగ బాబు

విష్ణు నువ్ ఎక్కడ పుట్టావ్, ఎక్కడ చదువుకున్నావ్

విష్ణు మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు

ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు

ప్రకాశ్ రాజ్ ని తెలుగోడంటారు, విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారు

సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్ కే నా మద్దతు.

Nagababu sensational comments on Mohan Babu:

Nagababu sensational comments on Maa Elections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ