Advertisementt

సామ్ తో సపరేట్ అన్నాక చైతు ఫస్ట్ టైం..

Thu 07th Oct 2021 12:48 PM
naga chaitanya,first reaction,divorce,samantha  సామ్ తో సపరేట్ అన్నాక చైతు ఫస్ట్ టైం..
Naga Chaitanya First Reaction After Divorce? సామ్ తో సపరేట్ అన్నాక చైతు ఫస్ట్ టైం..
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత విడిపోయారు. లేదంటే ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజుని అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన అయినా,. లేదంటే ఏదైనా వెకేషన్స్ కి వెళ్లి అయినా వెళ్లి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేవారు. ఇక సమంత చైతు తో విడిపోయాక ఫ్రెండ్స్ తో ఉంటూ.. ఆ బాధని మరిచిపోవడానికి ట్రై చెయ్యడమే కాదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంది. ఇక కెరీర్ లోను సమంత మళ్ళీ బిజీ కాబోతుంది. కాకపోతే చైతు తో డివోర్స్ అన్నాక సమంత ట్విట్టర్ వేదికగా స్పందించినా.. నాగ చైతన్య చాలా డీసెంట్ గా హుందాగా.. కామ్ గా ఉన్నాడు కానీ సోషల్ మీడియాలో కానీ, బయట కానీ చైతు స్పందించలేదు.

అయితే సమంత తో విడిపోకయ నాగ చైతన్య ఫస్ట్ టైం మీడియా ముందుకు రాబోతున్నాడు . అంటే పర్సనల్ గా కాదు.. తమ్ముడు అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. మరి అక్కడ మీడియా హడావిడి, ఫాన్స్ హడావిడి ఉంటుంది. నాగ చైతన్య తమ్ముడి సినిమా తో పాటుగా పర్సనల్ మేటర్ ఎమన్నా చేబుతాడేమో అనే ఆసక్తిలో ఉన్నారు జనాలు. మరి నాగ చైతన్య మీడియా ముఖంగా అయినా.. నాగ చైతన్య సామ్ తో విడిపోవడంపై ఎమన్నా స్పందిస్తాడేమో చూడాలి. 

Naga Chaitanya First Reaction After Divorce?:

Naga Chaitanya First reaction After Taking Divorce From Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ