బుట్టబొమ్మ పూజ హెగ్డే.. సోషల్ మీడియా క్వీన్. ఎందుకంటే గ్లామర్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చే పూజ హెగ్డే.. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే గ్లామర్ బుట్టబొమ్మ, బ్యూటిఫుల్ బుట్టబొమ్మ, అందమైన బుట్టబొమ్మ పూజ హెగ్డే అనేలా ఉన్నాయి ఆ ఫొటోస్. బెడ్ మీద గ్లామర్ ఫోజులతో పూజ హెగ్డే రెచ్చిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజీగా దూసుకుపోతున్న పూజ హెగ్డే ప్రభాస్ తో నటించిన రాధేశ్యాం రెడీ టు రిలీజ్ అంటుంటే.. మహేష్ - త్రివిక్రమ్ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్. ఇక అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ దసరా స్పెషల్ గా రిలీజ్ అవుతుంది. తమిళ్ లో విజయ్ బీస్ట్, బాలీవుడ్ మూవీస్ తో బేబీ బాగా బిజీ. మరి పూజ హెగ్డే గ్లామర్ ఫోటో షూట్ మీరు ఓ లుక్కెయ్యండి.