Advertisementt

భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ఎప్పుడంటే

Tue 05th Oct 2021 04:52 PM
bheemla nayak,pawan kalyan,nithya menon,rana,bheemla nayak second single  భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ఎప్పుడంటే
Bheemla Nayak Second Single on.. భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ఎప్పుడంటే
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ మూవీ ఫస్ట్ టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా, రానా డ్యానియల్ శేఖర్ గా ఈగో పర్సన్స్ గా నువ్వా - నేనా అని పోటీ పడుతున్న ఈ సినిమా 2022 సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. ఇక భీమ్లా నాయక్ నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ని పవన్ కళ్యాణ్ మీద వదిలిన టీం.. ఇప్పుడు సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది. పవన్ కళ్యాణ్ వైఫ్ గా నిత్య మీనన్ కనిపిస్తున్న ఈ సినిమా సెకండ్ సింగిల్ పవన్ - నిత్యల మీద ప్లాన్ చేసినట్టుగా టీం వదిలిన స్టిల్ చూస్తే తెలుస్తుంది.

ఇక భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ అంతయిష్టం సాంగ్ ప్రమో ని  అక్టోబర్ 15 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా టీం ప్రకటించింది. నిత్యా మీనన్ ఫార్మల్ పంజాబీ లో కనిపిస్తుండగా.. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా ఫార్మల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా లుక్, రానా డ్యానియల్ లుక్ అన్ని అభిమానులకి బాగా ఎక్కేశాయి. ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ ఆధ్వర్యంలో తెరకెక్కుతుంది. 

Bheemla Nayak Second Single on..:

Bheemla Nayak Second Single on October 15th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ