Advertisementt

పిక్ టాక్: చిరు నవ్వుతో గ్లామర్ ఒలకబోస్తుంది

Fri 01st Oct 2021 08:34 PM
rakul preet,rakul preet glamour look,rakul preet smiley look viral  పిక్ టాక్: చిరు నవ్వుతో గ్లామర్ ఒలకబోస్తుంది
Pic Talk: Rakul Preet Glamour Smiley look పిక్ టాక్: చిరు నవ్వుతో గ్లామర్ ఒలకబోస్తుంది
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా కనుమరుగైన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు వైష్ణవ తేజ్ తో నటించిన కొండపొలం మూవీ విషయంలో బాగా హైలెట్ అవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలతో అదరగొట్టేసింది రకుల్.. ఇప్పుడు యంగ్ హీరోల ఛాన్స్ లు రావడం లేదు. మధ్యలో రకుల్ ప్రీత్ కి డ్రగ్స్ కేసు చుట్టుకోవడం, రీసెంట్ గా మనీ లాండరింగ్ కేసు కూడా తగలడంతో టాలీవుడ్ లో పాపులర్ అయిన రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో మాత్రం బాగా బిజీ. బాలీవుడ్ మూవీస్ కోసం సైజు జీరోలోకి మారిన రకుల్ ప్రీత్.. లుక్స్ పరంగా వికారంగా మారింది. ఇక ఈ మధ్య ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని, అది వికటించి అందవిహీనంగా మారింది అంటూ ప్రచారం జరుగుతుంది. 

ప్రస్తుతం రకుల్ క్రిష్ - వైష్ణవ తేజ్ కొండపొలం ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా రకుల్ ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్ లో రకుల్ ఎంతో చక్కగా, అందంగా నవ్వడమే కాదు. కావాల్సినంత గ్లామర్ ని నవ్వుతూనే ఒలకబోసింది. రకుల్ చాలా హ్యాపీ మోడ్ లో నవ్వులు చిందిస్తూ ముందుకు వంగి.. తనలోని గ్లామర్ యాంగిల్ ని చాలా స్టైలిష్ గా చూపించింది. రకుల్ పోస్ట్ చేసిన ఆ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Pic Talk: Rakul Preet Glamour Smiley look :

Rakul Preet new Glamour look viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ