Advertisementt

చార్లీ చాప్లిన్ లుక్ లో నభా నటేష్

Thu 30th Sep 2021 04:42 PM
nabha natesh,legendary comedian,charile chaplin,nabha natesh as charile chaplin  చార్లీ చాప్లిన్ లుక్ లో నభా నటేష్
Nabha Natesh As Legendary Comedian Charile Chaplin చార్లీ చాప్లిన్ లుక్ లో నభా నటేష్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ లో ఆకట్టుకున్న నభా తాజాగా మాస్ట్రో సినిమాలోనూ తన అందంతో ఫ్యాన్స్ ను అలరించింది. ఇక నభా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి కనువిందు చేస్తుంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇందుకు భిన్నమైన ఫోటో షూట్ చేసింది.

అందులో నభా నటేష్ చార్లీ చాప్లిన్ అవతారమెత్తింది. ఫన్నీగా ఉన్న నభా చార్లీ చాప్లిన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భిన్నమైన ఈ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

nabha natesh,legendary comedian,charile chaplin,nabha natesh as charile chaplinnabha natesh,legendary comedian,charile chaplin,nabha natesh as charile chaplinnabha natesh,legendary comedian,charile chaplin,nabha natesh as charile chaplin

Nabha Natesh As Legendary Comedian Charile Chaplin :

Nabha Natesh Charile Chaplin look