Advertisementt

బిగ్ బాస్ 5: నామినేషన్స్ వేడి చల్లారలేదు

Wed 29th Sep 2021 11:20 AM
bigg boss 5,bigg boss telugu,bigg boss tuesday episode highlights  బిగ్ బాస్ 5: నామినేషన్స్ వేడి చల్లారలేదు
Bigg Boss 5: Yesterday Episode Highlights బిగ్ బాస్ 5: నామినేషన్స్ వేడి చల్లారలేదు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్స్ వేడి చల్లారలేదు. ఎందుకంటే గుంటనక్క అని నన్నే అన్నారు మీరు అంటూ యాంకర్ రవి నటరాజ్ మాస్టర్ వెంట పడుతున్నాడు. మరోపక్క ఆర్ జె కాజల్ రవి ని అవాయిడ్ చేస్తుంది. రవి కాజల్ ఎప్పుడో తనని కొట్టిన కారణంగా నామినేట్ చెయ్యడం కాజల్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రవి మాట్లాడడానికి ప్రయత్నించినా ఆమె రవి ని అవాయిడ్ చేస్తుంది. ఇంతలో మానస్ కాజల్ రవి తప్పు చేసాడు కాబట్టే నీతో ప్యాచప్ చేసుకోవడానికి నీ చుట్టూ తిరుగుతున్నాడు.. నువ్ కన్విన్స్ అవ్వొద్దు అంటున్నాడు. కాజల్ కూడా నేను అదే చేస్తున్నా అంటుంది.

ఇక రవి కూడా లహరి మేటర్ నుండి బయటికి రాలేకపోయాడు. నిజంగానే హౌస్ లో గుంట నక్క రవి నే అన్న ఫీలింగ్ తెప్పించేలా అతని కదలిక ఉంది. ఇక నిన్న కెప్టెన్సీ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ - లోబో లు శతవిధాలా కష్టపడుతున్నారు కానీ శ్రీరామ చంద్ర - హమీదా ల చేతిలో ఓడిపోయారు. నటరాజ్ మాస్టర్ ఉన్నట్టుండి గట్టిగా అరవడంతో హౌస్ మేట్స్ మొత్తం షాకయ్యారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో లోబో ఫుడ్ తిన్న కారణంగా ప్రెజెంట్ కెప్టెన్ జెస్సి ని బిగ్ బాస్ మందలించాడు. దానితో జెస్సి కాస్తా లోబో మీద ఫైర్ అయ్యాడు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్స్ ఏమిటో.. ప్రోమోస్ లోనే అర్ధమైపోతుంది. 

Bigg Boss 5: Yesterday Episode Highlights :

Bigg Boss 5: Tuesday Episode Highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ