Advertisementt

ట్రేండింగ్ లో #JusticeforPunjabiGirl

Tue 28th Sep 2021 12:20 PM
pawan kalyan,posani krishna murali,hashtag,justiceforpunjabigirl,trending on twitter  ట్రేండింగ్ లో #JusticeforPunjabiGirl
JusticeforPunjabiGirl hashtag trends on Twitter ట్రేండింగ్ లో #JusticeforPunjabiGirl
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. పోసాని కృష్ణ మురళి.. పవన్ కళ్యాణ్ అమ్మాయిలకి న్యాయం చేస్తాను అంటూ బయలు దేరావు.. ముందు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రముఖుడి వలన ఓ పంజాబ్ యువతి మోసపోయింది. ఆ యువతికి న్యాయం చెయ్యండి పవన్ కళ్యాణ్.. అప్పుడు మీకు గుడి కడతాను.. ఆ యువతి పేరు మీకు చెవిలో చెబుతాను అంటూ పోసాని పవన్ పై సంచలన వ్యాక్యలు చేసాడు. అయితే ఆ యువతి పూనమ్ కౌర్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.

పోసాని ఇలా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత #JusticeforPunjabiGirl అంటూ సోషల్ మీడియాలో హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. పూనమ్ కౌర్ ని త్రివిక్రమ్ మోసం చేసాడు అని.. జల్సా టైం లో ఆమె సినిమా అవకాశం ఇస్తాను అని మోం చేసి కడుపు చేసి, అబార్షన్ చేయించి ఆమె తల్లితండ్రులు ఏడిస్తే.. ఆమెకి ఐదు కోట్లు సెటిల్ మెంట్ చేసారు.. ముందు ఆమెకి (పూనమ్ కౌర్ పేరు ఎత్తకుండా) న్యాయం చెయ్ తర్వాత వేరే సమస్యలపై మాట్లాడుదువుగాని అంటూ పోసాని సంచలనంగా మట్లాడారు. ఇక ఆతర్వాత పూనమ్ పై రకరకాల న్యూస్ లు, #JusticeforPunjabiGirl హ్యాష్ టాగ్// పంజాబ్ యువతికి న్యాయం చేయమంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

JusticeforPunjabiGirl hashtag trends on Twitter:

Hashtag JusticeforPunjabiGirl Trending On Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ