ఎన్నో అంచనాల మధ్యన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ ఈ వీకెండ్ లో అదరగొట్టేసింది. లవ్ స్టోరీకి సెలబ్రిటీస్ రివ్యూస్, చైతు - సాయి పల్లవి పెరఫార్మెన్స్, లవ్ స్టోరీ ప్రమోషన్స్, సోషల్ మీడియాలో ఫాన్స్ మౌత్ టాక్ అన్ని బాగా హెల్ప్ అయ్యాయి. సెకండ్ వేవ్ తర్వాత 100 పర్సెంట్ అక్యుపెన్సీతో లవ్ స్టోరీ ప్రేక్షకాధరణతో అదరగొట్టేసింది. లవ్ స్టోరీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మీకోసం..
ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 8.16
సీడెడ్ - 2.72
ఉత్తరాంధ్ర - 1.98
ఈస్ట్ గోదావరి - 1.05
వెస్ట్ గోదావరి - 0.94
గుంటూరు - 1.15
కృష్ణా - 0.87
నెల్లూరు - 0.54
ఏపీ అండ్ తెలంగాణ - 17.70 కోట్లు (28 కోట్లు గ్రాస్)
ఇతర ప్రాంతాలు - 0.92 కోట్లు
ఓవర్సీస్ - 3.75 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 22.07 కోట్లు (37.50 కోట్ల గ్రాస్)