Advertisementt

యాంకర్ రవి ముసుగు తీసేసిన నాగార్జున

Sun 26th Sep 2021 10:58 AM
bigg boss 5,yesterday,bigg boss episode highlights  యాంకర్ రవి ముసుగు తీసేసిన నాగార్జున
Nagarjuna put out Ravi Secret యాంకర్ రవి ముసుగు తీసేసిన నాగార్జున
Advertisement
Ads by CJ

యాంకర్ రవి - లహరి - ప్రియా ఈ ముగ్గురు గత వారం బిగ్ బాస్ లో హాట్ టాపిక్. గత సోమవారం ఎలిమినేషన్స్ లో ప్రియా - రవి - లహరి మధ్యలో జరిగిన మాటల యుద్ధంలో ప్రియా బ్యాలెన్స్ తప్పి యాంకర్ రవి - లహరి రెస్ట్ రూమ్ హాగ్ విషయాన్ని నామినేషన్స్ లో తియ్యడంతో లహరి బాగా అప్ సెట్ అయ్యింది. ప్రియా అక్కడ బ్యాడ్ అయ్యింది. రవి మాత్రం లహరి హాగ్ ఇవ్వడం తప్పుకాదు అన్నాడు. తర్వాత ప్రియా నాతో రవి చెప్పాడు సింగిల్ మ్యాన్ ని వదిలేసి తాను యాంకర్ అవడం కోసం లహరి పెళ్లయిన నా వెంట పడుతుంది అన్నాడు అని.. చెప్పడంతో.. రవి నేను ఆలా అనలేదు అన్నాడు. 

ఇక శనివారం బిగ్ బాస్ నాగ్ ఎపిసోడ్ లో నాగార్జున ఓ వీడియో క్లిప్ తో యాంకర్ రవి ముసుగు తీసేసాడు. అంటే లహరి - రవి -ప్రియా మధ్య జరిగిన మేటర్ లో ఎవరిది తప్పో తెలుసుకోవడానికి లహరిని పవర్ రూమ్ లోకి పిలిచి రవి - ప్రియా మధ్యలో జరిగిన మేటర్ చూపించారు. రవి లహరి గురించి ప్రియతో మాట్లాడడం, సింగిల్ మ్యాన్ అనే వార్డ్ తియ్యడం లహరి చూసి.. రవిని బ్రో అనుకున్నా.. యాంకరింగ్ కోసం అతని వెనకాల పడక్కర్లేదు.. ఇలా వీడియో చూపించి చాలా హెల్ప్ చేసారు అంటూ నాగార్జున కి థాంక్స్ చెప్పింది లహరి. పవర్ రూమ్ నుండి బయటికి వచ్చి.. రవి గారు నా వెనుక మాట్లాడొద్దు. నా ముందే మాట్లాడండి.. హౌస్ మేట్స్ అందరికి చెబుతున్న.. వెనుక మాట్లాడొద్దు ముందే మాట్లాడండి.. అంటూ ప్రియని హాగ్ చేసుకోవడంతో యాంకర్ రవి ఇంకా బుకాయించినా నాగ్ ప్లే చేయించిన క్లిప్ తో రవి నిజ స్వరూపం బయటికి వచ్చేసింది. 

Nagarjuna put out Ravi Secret:

bigg boss 5 yesterday episode highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ