Advertisementt

ఈ రోజు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ లో ట్విస్ట్

Sun 26th Sep 2021 10:21 AM
lahari,surprise eliminator,bigg boss 5,bigg boss telugu,big boss season 5  ఈ రోజు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ లో ట్విస్ట్
Lahari turns out to be surprise eliminator from Bigg Boss 5 ఈ రోజు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ లో ట్విస్ట్
Advertisement
Ads by CJ

ఈ రోజు ఆదివారం.. అంటే ఫన్ డే అండ్ సాడ్ డే. ఈ రోజు బిగ్ బాస్ నుండి ప్రతి వారం ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన రోజు. అయితే ఈ రోజు అందరూ ప్రియా నే ఎలిమినేట్ అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఈ రోజు నామినేషన్స్ లో ఉన్న మానస్, శ్రీరామ చంద్ర, లహరి, ప్రియాంక, ప్రియా లలో ఈ రోజు హౌస్ నుండి వెళ్ళేది ప్రియనే అనుకున్నారు. ఎందుకంటే లహరి - యాంకర్ రవి విషయంలో ప్రియా మాట్లాడింది వింటే ఆమె ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. యాంకర్ రవి తోనూ, హౌస్ లో ఉన్న అబ్బాయిలతో లహరి బిజీ అన్న విషయం ప్రియా నోటి రావడం అనేది ఖచ్చితంగా బుల్లితెర ప్రేక్షకులకు నచ్చదు.

కానీ అనూహ్యంగా విక్టమ్ ప్లేస్ లో మాటలు పడిన లహరి ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవడం మాత్రం అందరికి షాక్ ఇచ్చింది. హౌస్ లో ఉన్న ఏకైన గ్లామర్ గర్ల్ లహరి ఎలిమినేట్ అయ్యింది. ఎప్పటిలాగే బిగ్ బాస్ లీకులు షురూ అయ్యాయి. శనివారం రాత్రే బిగ్ బాస్ హౌస్ నుండి ఈ రోజు వెళ్లాల్సిన కంటెస్టెంట్ వివరాలు బయటికి వచ్చేసాయి. అందులో ప్రియా వెళుతుంది అనుకుంటే.. ఆ ప్లేస్ లో లహరి హౌస్ నుండి మూడో కంటెస్టెంట్ గా బయటికి వెళ్ళిపోయింది. మరి లహరి ఎలిమినేషన్ అనేది నిజంగా బిగ్ ట్విస్ట్. 

Lahari turns out to be surprise eliminator from Bigg Boss 5:

Bigg Boss5 : Lahari eliminated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ