Advertisementt

సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టింది

Sat 25th Sep 2021 10:36 AM
love story,love story first day collections,naga chaitanya,sai pallavi,sekhar kammula  సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టింది
Love Story First day collections సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టింది
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన లవ్ స్టోరీ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. చైతు పెరఫార్మెన్స్, సాయి పల్లవి నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని సినిమాకి మెయిన్ హైలెట్స్ గా నిలవడంతో లవ్ స్టోరీ బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. ఇక కరోనా తో థియేటర్స్ క్లోజ్ అయినా.. థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాకా రిలీజ్ అయిన సినిమాల్లో  ఇండియా బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ ఓపెనర్ గా లవ్ స్టోరీ నిలిచింది. అటు క్రిటిక్స్ కూడా లవ్ స్టోరీకి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం, ఇటు సోషల్ మీడియాలో పాజిటివ్ గా మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. లవ్ స్టోరీ కలెక్షన్స్ పరంగాను దూసుకుపోతుంది. 

 

 

Love Story First day collections :

Love Story First day shares 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ