Advertisementt

బిగ్ బాస్ 5: ఫస్ట్ లవ్

Fri 24th Sep 2021 11:58 AM
bigg boss 5,bigg boss 5 yesterday episode highlights,bigg boss telugu  బిగ్ బాస్ 5: ఫస్ట్ లవ్
Bigg Boss 5: First Love Story బిగ్ బాస్ 5: ఫస్ట్ లవ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 5 హౌస్ లో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో.. స్విమ్ చెయ్యి.. కెప్టెన్‌ బ్యాండ్‌ పట్టు లో జెస్సి కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి సీజన్ 5 మూడవ కెప్టెన్ గా నిలిచాడు. తర్వాత హౌస్ మేట్స్ అందరూ తమ తమ ఫస్ట్ లవ్ విషయాలను మిగతా సభ్యులతో పంచుకున్నారు. ఇక ఎంతో ఫ్రెండ్లిగా ఉండే సిరి కి షణ్ముఖ్ కి మధ్యన కాస్త గ్యాప్ వచ్చినట్టుగా రాత్రి ఎపిసోడ్ లో చూపించారు. కొత్త కెప్టెన్ జెస్సి సిరికి షణ్ముఖ్ కి మధ్యన ప్యాచప్ చెయ్యడానికి ట్రై చేసినా.. సిరి, షణ్ముఖ్ లు ఎడ ముఖం పెడ ముఖంగానే ఉన్నారు. తర్వాత ఇంటి సభ్యులు తమ ఫస్ట్ లవ్ ని అందరి ముందు ఎక్స్ప్రెస్ చేసారు.

సిరిని ప్రేమించినవాడు రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి ఫీలైంది, ప్రియాంక తాను తన అబ్బాయ్ రవి కోసమే అమ్మయిగా మారాను అని, కానీ అతను తనని తీవ్రంగా అవమానించాడని చెప్పింది. ఇక యాంకర్ రవి తన భార్య నిత్యా ప్రేమ గురించి చెప్పాడు. నటరాజ్ మాస్టర్ తన భార్య తనని ఎంతగా ప్రేమించిందో ఇంటి సభ్యులతో పంచుకొన్నాడు. షణ్ముఖ్ తన 10th క్లాస్ లవ్ స్టోరీ చెప్పాడు. ప్రెజెంట్ లవ్ దీప్తి సునయనకి కూడా ఆ విషయం తెలుసని చెప్పాడు. ఇక సీనియర్ నటి ప్రియా తాను సింగిలో, డివోర్సో, ప్రేమలో ఉన్నానో తనకే తెలియదని చెప్పింది. ఇక తన భర్త ప్రేమ, సపోర్ట్ అన్ని తనకి బాగున్నాయని యాని మాస్టర్ చెప్పింది. సో గత రాత్రి బిగ్ బాస్ 5 ఎపిసోడ్  ఇలా గడిచింది. 

Bigg Boss 5: First Love Story:

Bigg Boss 5 yesterday episode highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ