Advertisementt

మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా

Thu 14th Oct 2021 10:24 AM
maha samudram,maha samudram trailer,siddharth,sharwanand,ajay bhupathi,anu emmanuel,aditi rao hydari  మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా
Maha Samudram trailer released మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా
Advertisement
Ads by CJ

RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరోస్ శర్వానంద్ - సిద్దార్థ్ కాంబోలో తెరకెక్కిన మహాసముద్రం మూవీ దసరా స్పెషల్ గా అక్టోబర్ 14 న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా మహా సముద్రం ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసింది టీం. అదితి రావు, అను ఇమ్మన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు చేసారు. మహాసముద్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ లుక్స్, అను ఇమ్మాన్యువల్ గ్లామర్ లుక్, అతిధి నార్మల్ లుక్స్, జగపతి బాబు, రావు రమేష్ ల లుక్స్ అన్ని డిఫ్రెంట్ గా కనిపిస్తున్నాయి. ఈ సినిమా మొత్తం ఫుల్ గా యాక్షన్ మోడ్ లో తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. 

మహాసముద్రం ట్రైలర్ మొత్తం సముద్రం చుట్టూనే తిరిగింది. ఇక ట్రైలర్ లోకి వెళితే..  సముద్రం చాలా గొప్పది.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ శర్వానంద్ డైలాగ్ చెబుతాడు. ఇక అతిధి శర్వాని ఉద్దేశించి నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్.. నీలో కలవాలని అన్నీ నదులు కోరుకుంటాయ్.. అంటుంది. ఇక సిద్దార్థ్ మాత్రం కాస్త నెగెటివ్ గా కనిపిస్తున్నాడు. సిద్దు మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అంటూ పవర్ ఫుల్ గా చెప్పినా డైలాగ్.. కెజిఎఫ్ గరుడ విలనిజం అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. శర్వా చుట్టూ అను ఇమ్మాన్యువల్ పడుతుంది. లిప్ లాక్ కూడా పెడుతుంది. ఇక శర్వానంద్ - సిద్దార్థ్ ఇద్దరి కేరెక్టర్స్ ఈక్వల్ గానే కనిపిస్తున్నాయి. రావు రమేష్ గూని గెటప్ లో పక్కా విలనిజం చూపిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం యాక్షన్ కె ఎక్కువ ఇంపోర్టన్స్ ఇచ్చారనిపిస్తుంది. అనిల్ సుంకర ప్రొడక్షన్ లో భారీ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 14 న థియేటర్స్ లోకి రాబోతుంది. 

Maha Samudram trailer released:

Sharwanand Maha Samudram trailer 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ