Advertisementt

సామ్ - చై డివోర్స్ పై అతి పెద్ద రూమర్

Thu 23rd Sep 2021 10:28 AM
naga chaitanya,samantha,divorce,naga chaitanya-samantha,love story promotions  సామ్ - చై డివోర్స్ పై అతి పెద్ద రూమర్
Is this the reason behind Naga Chaitanya-Samantha divorce సామ్ - చై డివోర్స్ పై అతి పెద్ద రూమర్
Advertisement
Ads by CJ

సమంత - నాగ చైతన్య లు విడిపోతున్నారు, విడాకులు కూడా తీసుకుంటున్నారనే న్యూస్ గత నెల రోజులుగా సోషల్, వెబ్ మీడియాలో అదే పనిగా ప్రచారం జరుగుతుంది. వారి మధ్యలో ఈగో క్లాషెస్ వలన చైతు - సామ్ లు డివోర్స్ కి అప్లై చేశారనే న్యూస్ టాలీవుడ్ ని చుట్టేసింది. ఇంతజరుగుతున్నా సమంత సోషల్ మీడియాలో ట్వీట్స్ వేసుకుంటుంది కానీ.. ఎక్కడా ఈ విడాకుల ప్రస్తావన తేవడం లేదు. మరోపక్క నాగ చైతన్య లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. సమంత ప్రస్తావన తేవడం లేదు. అయితే తాజాగా ఇప్పుడొక పెద్ద రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. సమంత డివోర్స్ తీసుకోవడమే కాదు.. భరణం కింద కొన్ని కోట్లు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.

అదేమిటంటే నాగ చైతన్య కి సమంత కి మరో రెండు నెలలో విడాకులు మంజూరు కాబోతున్నాయని, ఇప్పటికే ఫ్యామిలీ కోర్టులో పలుమార్లు చైతు సామ్ లకి కౌన్సిలింగ్ ఇచ్చారని, కానీ వరకు చివరికి విడిపోవడానికే మొగ్గు చూపారని, ఇక విడాకులు తీసుకుంటున్న సమంత కి అక్కినేని ఫ్యామిలీ దాదాపుగా 50 కోట్ల భరణం ఇవ్వబోతుంది అని, అది కూడా ఆస్తులు, నగదు రూపేణా ఆమెకి ముట్ట జెప్పబోతున్నారంటూ ఓ ఇంగ్లీష్ డైలీ సమంత - నాగ చైతన్య విడాకులపై ఓ కథనాన్ని ప్రచురించడం హాట్ టాపిక్ గా మారింది.  

Is this the reason behind Naga Chaitanya-Samantha divorce :

Naga Chaitanya-Samantha divorce 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ