Advertisementt

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ నోటి దురద

Wed 22nd Sep 2021 07:01 PM
bigg boss 5,bigg boss 5 telugu,bigg boss 5 telugu latest promo  బిగ్ బాస్ 5: షణ్ముఖ్ నోటి దురద
Bigg boss 5 latest promo viral బిగ్ బాస్ 5: షణ్ముఖ్ నోటి దురద
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 5లో సోమవారం హౌస్ మాత్రం హీటెక్కుతుంది. మంగళ వారం కూడా జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో నటరాజ్ మాస్టర్ కాస్త ఫైర్ అయినా.. ఈ హీట్ ని తగ్గించేందుకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో కేరెక్టర్ లో లీనమైపోయారు. అందులో శ్రీరామ చంద్ర పెళ్లి కొడుకు, లహరి పెళ్లి కూతురు, సిరి శ్రీరామ్ చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్, హమీద ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. యాని లహరి మామ్, షణ్ముఖ్ పెళ్లి సెట్ చేసే బ్రోకర్ కేరెక్టర్స్ లో కనిపిస్తున్నారు. 

అయితే తాజాగా ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోలో.. షణ్ముఖ్ శ్వేతా ఓ ఒప్పందం చేసుకుంటారు. లోబో ని తప్పించి శ్వేతా - షణ్ముఖ్ లు డీల్ మాట్లాడుకుంటారు. తర్వాత లోబో శ్వేతా దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటాడు. శ్వేతా లోబో మాటలకి థాంక్స్ చెబుతుంటుంది. దానికి షణ్ముఖ్ చూసి కోపం తెచ్చుకుంటాడు. శ్వేతా దగ్గరికి వెళ్లి మనం డీల్ మాట్లాడుకున్నాం కదా.. ఏమైనా అందామంటే ముఖం మీద పెయింట్‌ వేసి కొడుతుంది అంటూ అనేస్తాడు. దానికి శ్వేతా బాగా ఫీలైపోవడంతో.. షణ్ముఖ్ సారి చెబుతాడు. 

అయినా శ్వేతా అలానే ఉంటుంది.. దానితో నోటి దురద అనుకుంటూ మళ్ళీ రెస్ట్ రూమ్ లోకి వెళ్లి శ్వేతాని షణ్ముఖ్ సారి చెప్పినా ఆమె వినిపించుకోదు.. మరి శ్వేతా - షణ్ముఖ్ మధ్యలో ఏం జరిగింది.. ఈ రోజు రాత్రి 10 గంటల ఎపిసోడ్ లో క్లియర్ అవుతుంది. 

Bigg boss 5 latest promo viral:

Bigg Boss 5 Telugu Latest Promo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ