Advertisement

RC15 లో అదే హైలెట్

Tue 21st Sep 2021 02:46 PM
ram charan,kollywood director shankar,rc15 highlights,rc 15  RC15 లో అదే హైలెట్
RC15 highlights RC15 లో అదే హైలెట్
Advertisement

రామ్ చరణ్ - కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో దిల్ రాజు దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో RC15 అంటూ మూడు భాషల్లో ఓ సినిమా చెయ్యబోతున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న RC15 రెగ్యుల షూట్ అక్టోబర్ నుండి మొదలు కాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారని.. ఇందులో చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు RC15 లో ఓ హైలెట్ సీన్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అది కూడా ట్రైన్ ఎపిసోడ్ RC15 కె హైలెట్ సన్నివేశాల్లో ఒకటిగా ఉండబోతుంది అని అంటున్నారు. శంకర్ దాదాపుగా ఈ సీన్ కి 10 కోట్లు పైనే ఖర్చు పెట్టబోతున్నారని, కథలో ఓ కీల‌క‌మైన ఘ‌ట్టంలో ట్రైన్ ఎపిసోడ్ వ‌స్తుంద‌ని స‌మాచారం. అంతేకాకుండా ఈ ట్రైన్ ఎపిసోడ్ లో రామ్ చ‌ర‌ణ్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో శంకర్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సీన్ కోసం వందలాదిమంది ఫైటర్స్ అవసరపడడమే కాదు.. ఈ సీన్ చిత్రీకరణ కోసం కూడా చాలా రోజుల టైం పడుతుంది అని.. దీనికోసం ఓ ప్రత్యేకమైన సెట్ నిర్మాణము చేపట్టినట్లుగా టాక్. 

RC15 highlights:

Ram charan - Shankar RC15 highlights

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement