Advertisementt

బిగ్ బాస్ 5: కంటెంట్ కోసమే అలా చేసాం

Tue 21st Sep 2021 12:08 PM
bigg boss 5,bigg boss 5 telugu,uma devi special interview  బిగ్ బాస్ 5: కంటెంట్ కోసమే అలా చేసాం
Bigg Boss 5: Uma Devi Interview బిగ్ బాస్ 5: కంటెంట్ కోసమే అలా చేసాం
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నుండి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సరయు బిగ్ బాస్ హౌస్ అంతా మాయ అని.. షణ్ముఖ్ - సిరి లని ఆడుకున్న సరయు తనని కావాలనే బయటికి పంపేశారు.. నన్ను జస్ట్ కిచెన్, స్మోక్ ఏరియా తప్ప మరెక్కడా చూపించలేదు. అందుకే బిగ్ బాస్ ప్రేక్షకులు నన్ను ఎలిమినేట్ చేసారు అని చెప్పింది. తాజాగా ఈ ఆదివారం బయటికి వచ్చిన సెకండ్ కంటెస్టెంట్ ఉమాదేవి.. నేను ఓ పది వారలు హౌస్ లో ఉంటాను అనుకున్నాను కానీ.. ఇలా ఎలిమినేట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంది. ఇక కంటెంట్ ఇవ్వడానికి అందరం పోటీ పడ్డామని చెప్పింది. 

లోబో తాను లవ్ ట్రాక్ కూడా అందుకే వేశామని, జస్ట్ కంటెంట్ కోసం అలా చేశామని.. అది ఫుల్ గా వర్కౌట్ అయ్యింది అని అంటుంది. ఇలాంటి ట్రాక్స్ ఉంటే.. పది నుండి ఫైనల్ వారం వరకు హౌస్ లో ఉండొచ్చనే విషయాన్నీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బాగా వంట బట్టించుకున్నారు. కాబట్టే ఉమాదేవి - లోబో అలా ప్లాన్ చేసారు. ఆ విషయాన్నీ ఆమె ఒప్పుకుంది. ఇక రెండు వారలు గడిచాయి. అందరూ సేఫ్ ఆడుతున్నారు. ఇంకా ఎవరూ మాస్క్ లు తియ్యలేదు అంటూ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ఉమాదేవి. 

Bigg Boss 5: Uma Devi Interview :

Bigg Boss Uma Devi special Interview 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ