Advertisementt

భీమ్లా నాయక్ లో డేనియల్ శేఖర్ గా రానా

Mon 20th Sep 2021 06:20 PM
rana daggubati,pawan kalyan,rana daggubati first glimpse as daniel shekar,bheemla nayak movie  భీమ్లా నాయక్ లో డేనియల్ శేఖర్ గా రానా
Rana Daggubati first glimpse as Daniel Shekar భీమ్లా నాయక్ లో డేనియల్ శేఖర్ గా రానా
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లుక్ సోషల్ మీడియా ని షేక్ చేసింది. తాజాగా భీమ్లా నాయక్ చిత్రం నుంచి రాణా పరిచయ చిత్రం ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేశారు చిత్ర బృందం. 

డేనియల్ శేఖర్ గా రాణా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్న దానికి ఈ ప్రచార చిత్రం ఓ కర్టెన్ రైజర్ లాంటిది. 

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది...

నేనెవరో తెలుసా ధర్మేంద్ర ... హీరో ..హీరో..!

డేనీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్...!

అంటూ ఈ ప్రచార చిత్రం లో డేనియల్ శేఖర్ పాత్ర పలికే సంభాషణలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి. 

ప్రస్తుతం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

rana daggubati,pawan kalyan,rana daggubati first glimpse as daniel shekar,bheemla nayak movierana daggubati,pawan kalyan,rana daggubati first glimpse as daniel shekar,bheemla nayak movie

Rana Daggubati first glimpse as Daniel Shekar :

Rana Daggubati first glimpse as Daniel Shekar from the film Bheemla Nayak release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ