Advertisementt

బిగ్ బాస్ లో సిరి, షణ్ముఖ్ బెడ్స్ కూడా

Mon 20th Sep 2021 03:25 PM
uma devi,shanmukh,siri,uma devi exclusive interview,ariyana  బిగ్ బాస్ లో సిరి, షణ్ముఖ్ బెడ్స్ కూడా
Uma Devi interview with Ariyana బిగ్ బాస్ లో సిరి, షణ్ముఖ్ బెడ్స్ కూడా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో సిరి హన్మంత్ - షణ్ముఖ్ - రవి ఫ్రెండ్ షిప్ ల పై బిగ్ బాస్ హౌస్ ఏమనుకుంటుందో.. కానీ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం నానా రకాలుగా మాట్లాడుతున్నారు. సిరిని వదిలేస్తే.. షణ్ముఖ్ గెలుపుకు దగ్గరవుతాడని, సిరి మాటలు వింటూ గేమ్ ఆడితే ఏదో ఒక వారం బయటికి వెళ్ళిపోతాడంటూ ఆదివారం సెకండ్ ఎలిమినేషన్స్ లో బయటికి వచ్చేసిన ఉమాదేవి చెబుతుంది. సిరి చాలా మానిప్యులేటెడ్ గా ఆడుతుంది అని, ఆమె అలా ఫ్రెండ్ షిప్ ని అడ్డం పెట్టుకుని ఆడడం వలన ఎలాంటి ఉపయోగం లేదని చెబుతుంది. 

ఇంకా సిరి - షణ్ముఖ్ బెడ్ పక్కనే బెడ్ వేసుకుంటారని.. వాళ్ళ ఫ్రెండ్ షప్ చూస్తే చిరాకు అంటుంది. ఇంకా యాని మాస్టర్ చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది అని, ఇక సిరి ఉంటె షణ్ముఖ్ ఉండాలని, రవి కూడా సిరి చుట్టూనే తిరుగుతాడని, సిరి - షణ్ముఖ్ ల బెడ్స్ కూడా పక్క పక్కనే అంటూ అరియానాకి ఇచ్చిన బిగ్ బాస్ ఇంటర్వ్యూలో ఉమాదేవి రెచ్చిపోయి మాట్లడింది. గతవారం ఎలిమినేట్ అయిన సరయు కూడా సిరి - షణ్ముఖ్ లపై ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. 

Uma Devi interview with Ariyana:

Uma Devi Exclusive Interview with Ariyana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ