Advertisementt

బిగ్ బాస్ లో అనుకున్నది జరిగింది

Sat 18th Sep 2021 12:52 PM
bigg boss 5,bigg boss 5 yesterday episode update,rj kajal,bigg boss telugu  బిగ్ బాస్ లో అనుకున్నది జరిగింది
Bigg Boss 5 Yesterday Episode Highlights బిగ్ బాస్ లో అనుకున్నది జరిగింది
Advertisement
Ads by CJ

ఆర్ జె కాజల్.. ఈమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టకముందు.. బిగ్ బాస్ పై కాస్త చిన్న చూపు కలిగిఉండేది. బిగ్ బాస్ కి అవకాశం వచ్చినా వెళ్ళను అనేది. కానీ బిగ్ బాస్ సీజన్ కి కాజల్ ఎంట్రీ ఇచ్చేసింది. కాజల్ ఎంట్రీ ఇచ్చింది మొదలు బిగ్ బాస్ లో ఎవరికో ఒకరికి లింక్ పెట్టాలని.. ఎవరెవరు కలిసి తిరుగుతూన్నారా అని చూడడమే కాదు వాళ్ళ గురించి చాలాసార్లు మాట్లాడింది. జంటలు జంటలుగా పెట్టి మాట్లాడుతుంది. ఇక హౌస్ లో కూడా శ్రీరామ్ చంద్ర, మానస్ లు ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తున్నారు. తాజాగా కాజల్ అనుకున్నది, బిగ్ బాస్ కి కావాల్సింది జరిగినట్లే కనిపిస్తుంది. అది శ్రీరామ్ చంద్ర నీకు గర్ల్ ఫ్రెండ్స్ గా ఎవరు ఉంటె బావుంటుంది అని రవి, కాజల్ లు ఇంటర్వ్యూ చెయ్యగా.. సిరి, హమీద పేర్లు చెప్పాడు.

మానస్ అయితే వైఫ్ గా అమ్ము అంటే లహరి, మరదలిగా ప్రియాంక పింకీ ఉంటే బావుంటుంది అని చెప్పారు. అంతేకాదు..శ్రీరామ చంద్ర హమీదాతో రొమాంటిక్ గా వేసిన డాన్స్ చూస్తే బిగ్ బాస్ ఏది కావాలకున్నాడో, కాజల్ ఏది కోరుకుంటుందో.. శ్రీరామ్ చంద్ర దేనికి ట్రై చేస్తున్నడో.. హమీద స్క్రీన్ స్పేస్ కోసం ఎంతగా తహతహలాడుతుందో.. అన్ని శ్రీరామ చంద్ర - హమీద డాన్స్ తో తేలిపోయాయనే అనిపిస్తుంది. హమీద కూడా రామ్ అంటే శ్రీరామ్ అంటే ఇష్టమని చెప్పింది. సో బిగ్ బాస్ సీజన్ 5 కి కావల్సిన రొమాంటిక్ కపుల్ దొరికినట్లే అనిపిస్తుంది. 

Bigg Boss 5 Yesterday Episode Highlights :

Bigg Boss 5 Yesterday episode update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ