Advertisementt

డాక్టర్ జి గా రకుల్ లుక్

Fri 17th Sep 2021 09:12 PM
rakul preet,dr fatima,doctor g movie,rakul preet singh,rakul preet as dr fatima  డాక్టర్ జి గా రకుల్ లుక్
Rakul Preet Singh As Dr Fatima from Doctor G డాక్టర్ జి గా రకుల్ లుక్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో కొండా పొలం సినిమాతో అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రకుల్ ప్రీత్.. టాలీవుడ్ మనీ లాండరింగ్ కేసు విషయంగా బాగా హైలెట్ అయ్యింది. గత వారమే రకుల్ ఈ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యింది. ఇక బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ మేడే, థాంక్ గాడ్, అటాక్, డాక్టర్ జి అనే సినిమాల్తో వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది. అజయ్ దేవగన్ తోనే రెండు సినిమాలు చేస్తుంది.  

ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాబోతోన్న డాక్టర్ జీ చిత్రంలో రకుల్ ఫాతిమా పాత్రలో కనిపించబోతుంది. తాజాగా రకుల్ డాక్టర్ జి లుక్ ని రివీల్ చేసింది టీం. డాక్టర్ ఫాతిమా గా నార్మల్ గా క్యాజువల్ లుక్ లో రకుల్ సాదా సీదా అమ్మాయిగా కనిపిస్తుంది. డాక్టర్ జీ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది.. నేను డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నాను అంటే.. కచ్చితంగా డాక్టర్ లాగా ఆ మ్యానరిజం, ఆ లక్షణాలు పర్ఫెక్ట్‌గా ఉండాలి. అయితే తానూ చేస్తునం డాక్టర్ పాత్ర సరిగ్గా పండాలంటే మెడికల్ ప్రపంచం గురించి ఎంతో కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫాతిమా పాత్రలోకి ట్రాన్సఫర్ అవ్వడం ఎంతో నచ్చింది..అంటూ రకుల్ ప్రీత్ డాక్టర్ జి ముచ్చట్లను రివీల్ చేసింది. 

Rakul Preet Singh As Dr Fatima from Doctor G:

Rakul Preet As Dr Fatima from Doctor G movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ