Advertisementt

NTR30లో ఎన్టీఆర్ సరసన ఆ హీరోయిన్

Wed 15th Sep 2021 05:31 PM
ntr,alia bhatt,ntr30,ntr - alia bhatt,ntr to romance alia bhatt  NTR30లో ఎన్టీఆర్ సరసన ఆ హీరోయిన్
NTR to romance Alia Bhatt? NTR30లో ఎన్టీఆర్ సరసన ఆ హీరోయిన్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రెండోసారి తెరకెక్కబోతున్న NTR30 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. అని ఎన్టీఆర్ ఫాన్స్ కాచుకుని కూర్చున్నారు. ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసేసి ఎవరు మీలో కోటీశ్వరులు షో హోస్ట్ గా చేస్తున్న ఎన్టీఆర్.. తదుపరి మూవీ ఎప్పుడు మొదలు పెట్టబోతున్నాడో అనే క్యూరియాసిటిలో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. మరోపక్క కొరటాల శివ కూడా చిరు ఆచార్య మూవీ సాంగ్స్ షూట్ చిత్రీకరణలో ఉన్నారు. ఆచార్య షూటింగ్ ఫినిష్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ తో చెయ్యబోయే NTR30 మూవీని అక్టోబర్ ఫస్ట్ వీక్ లో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ ఇప్పటికే ఫిక్స్ అవగా.. హీరోయిన్ గా కియారా కానీ, అలియా భట్ కానీ ఎన్టీఆర్ సరసన బావుంటుంది అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. అలియా భట్ కె ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి కొరటాల గారు అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో NTR30 హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. అలియా - ఎన్టీఆర్ కాంబో పిక్స్ తో సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేసారు. ఇక అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మొదలు పెట్టె ఈ సినిమా నవంబర్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది అంటున్నారు ఫాన్స్. మరి మేకర్స్ ఏమన్నా అప్ డేట్ ఇస్తే.. ఎన్టీఆర్ ఫాన్స్ కూల్ అవుతారు. లేదంటే..

NTR to romance Alia Bhatt?:

NTR to romance Alia Bhatt for NTR30

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ