Advertisementt

కాజల్ దాచిన నిజం

Wed 15th Sep 2021 01:09 PM
kajal agarwal,kajal agarwal pregnant,kajal  కాజల్ దాచిన నిజం
Kajal Aggarwal is Secretly Pregnant? కాజల్ దాచిన నిజం
Advertisement
Ads by CJ

గత ఏడాది ఇదే టైం లో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని వివాహమాడిన గ్లామర్ గర్ల్ కాజల్ అగర్వాల్.. తర్వాత హాని మూన్ పేరుతొ భర్త తో కలిసి మాల్దీవుల్లో చేసిన హడావిడి, రచ్చ ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే పెళ్లి తర్వాత వెంటనే కాజల్ అగర్వాల్ తాను నటిస్తున్న సినిమా షూటింగ్స్ లో జాయిన్ అయ్యింది. కాజల్ నటిస్తున్న చిరు ఆచార్య షూటింగ్స్ ఆల్మోస్ట్ ఫినిష్ కాగా.. నాగ్ - ప్రవీణ్ సత్తారు కాంబో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.  అయితే కాజల్ కి పెళ్ళైన కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ వచ్చింది అని, సినిమా షూటింగ్స్ కి కాజల్ బై బై చేప్పెయ్యబోతుంది అని ప్రచారం జరిగింది. కానీ అవి రూమర్స్ అంటూ కాజల్ ఫ్యామిలీ మెంబెర్స్ కొట్టిపారేశారు. 

తాజాగా మరోసారి కాజల్ తల్లికాబోతుంది అని.. అంతేకాదు ఓ ఏడాది సినిమాలకు బ్రేక్ తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకే కాజల్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోవడం లేదు. తల్లి అవుతున్నందువల్లే కాజల్ ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. మరి కాజల్ తల్లి అవుతుందా? నిజంగానే అయితే ఆ నిజాన్ని దాచిందా? అనే అనుమానంలో నెటిజెన్స్ కొట్టేసుకుంటున్నారు. 

Kajal Aggarwal is Secretly Pregnant?:

Kajal Agarwal is pregnant .. just a few months?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ