Advertisementt

సాయి ధరమ్ హెల్త్ పై లేటెస్ట్ అప్ డేట్

Mon 13th Sep 2021 04:47 PM
sai dharam tej,health,sai dharam tej health,sai dharam tej health latest update  సాయి ధరమ్ హెల్త్ పై లేటెస్ట్ అప్ డేట్
Sai Dharam Tej health update సాయి ధరమ్ హెల్త్ పై లేటెస్ట్ అప్ డేట్
Advertisement
Ads by CJ

రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇంకా అపోలో హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అని, ఈ రోడ్డు ప్రమాదంలో గాయమైన సాయి ధరమ్ షోల్డర్ బోన్ కి ఆపరేషన్ చేసారు అపోలో వైద్యులు. ఆ ఆపరేషన్ విజయవంతమైనట్లుగా హెల్త్ బులిటెన్ ఇచ్చిన అపోలో డాక్టర్స్.. తాజాగా సాయి ధరమ్ ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చారు.

సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోంది. ఇంకా సాయి ధరమ్ కి ఐసీయూలోనే అతడికి చికిత్స అందిస్తున్నాం అని, సాయి ధరమ్ శ్వాస తీసుకోవడంలో పడుతున్న ఇబ్బందికూడా క్రమంగా తగ్గుతుంది అని అపోలో వైద్యులు సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. 

Sai Dharam Tej health update:

Latest update on Sai Dharam Tej health 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ