Advertisementt

బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఎలిమినేషన్

Sun 12th Sep 2021 10:04 PM
bigg boss season 5,bigg boss telugu 5,bigg boss season 5 first eliminated,contestant,sarayu  బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఎలిమినేషన్
Bigg Boss Season 5 First Eliminated బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఎలిమినేషన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 మొదలై నేటికి అంటే ఈ ఆదివారం నాటికి ఒక వారం పూర్తయ్యింది. ఈ వారం రోజుల్లో 19 మంది కంటెస్టెంట్స్ మద్యన కొట్లాటలు, ఏడుపులు, ఎమోషనల్ ట్రాక్స్, ఎలిమినేషన్స్ కి నామినేషన్ ప్రక్రియ ఇవన్నీ చాలా హాట్ హాట్ గానే ఉన్నాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో రవి, సరయు, మానస్, జాస్వంత్, కాజల్, లహరిలు ఎలిమినేషన్స్ లో ఉండగా.. శనివారం ఎపిసోడ్ లో రవి, లహరిలు సేవ్ అయ్యారు. 

ఇక ఆదివారం సండే - ఫండే అంటూ నాగార్జున హౌస్ లో ఆశక్తిని రేకిత్తించారు. కంటెస్టెంట్స్ రాంప్ వాక్.. ఇవన్నీ ఆసక్తిని కలిగించగా.. ఇక ఫైనల్ గా ఈ వారం హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. ముందు మానస్, కాజల్, జెస్సి సేవ్ అవ్వగా.. సరయు ఈ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి వచ్చింది. సరయు ముందు నుండి హౌస్ లో కాస్త రఫ్ గానే ఉంది. ఇక సరయు ఎలిమినేట్ అయ్యి.. స్టేజ్ మీదికొచ్చాక కూడా సన్నీ తో గొడవ, వరెస్ట్ కంటెస్టెంట్స్ అంటూ కొంతమందిని బ్లేమ్ చేసి రచ్చ చేసింది. సో బిగ్ బాస్ సీజన్ 5 లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది మాత్రం సరయు. 

Bigg Boss Season 5 First Eliminated :

Bigg Boss Season 5 First Eliminated Contestant Sarayu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ