Advertisementt

పిక్ టాక్: మరింత గ్లామర్ గా సమంత

Sat 11th Sep 2021 09:47 PM
samantha,samantha new look,samantha akkineni,samantha glamour look goes viral  పిక్ టాక్: మరింత గ్లామర్ గా సమంత
Pic Talk: Samantha as more glamorous పిక్ టాక్: మరింత గ్లామర్ గా సమంత
Advertisement
Ads by CJ

అక్కినేని సమంత.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. సినిమాలతోనే కాదు.. తన పర్సనల్ ఫొటోస్ తోనూ, అక్కినెని ఇంటి కోడలిగా సమంత అక్కినేని ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో అభిమానులతో దగ్గరగా ఉండే సమంత.. తన గ్లామర్ పిక్స్ ని అలాగే షేర్ చేస్తూ కవ్విస్తుంది. పెళ్ళికి ముందు ఓకె.. పెళ్లి తర్వాత కూడా సమంత గ్లామర్ పరంగా, ఫోటో షూట్స్ పరంగా ఎక్కడా తగ్గడం లేదు. పెళ్లి తర్వాత పద్దతి మార్చిన సమంత గ్లామర్ పరంగా ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. కానీ పాత్రల పరంగా చాలా మారింది. పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ కి ప్రాధాన్యత ఇస్తుంది. 

ఇక లేటెస్ట్ గా చైతు తో విడాకుల వ్యవహారం, అక్కినేని సర్ నేమ్ విషయంలో మాత్రం ట్రోల్ అవుతున్నా.. అవేమి పట్టించుకోకుండా తన గ్లామర్ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిన్నగాక మొన్న సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించిన సమంత.. నేడు లో దుస్తులతో మరింత గ్లామర్ గా, అందంగా, ఆకర్షణగా కనిపిస్తుంది. అందాలు ఆరబోతకు హద్దులు చెరిపేసిన సమంత అనేలా.. సమంత వాలకం కనిపిస్తుంది. ఫిట్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన సమంత లేటెస్ట్ గా గ్లామర్ లుక్ లో మేకప్ చేసుకుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

samantha,samantha new look,samantha akkineni,samantha glamour look goes viral

Pic Talk: Samantha as more glamorous:

Samantha New Look goes viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ