Advertisementt

ముంబై లో 144 సెక్షన్

Fri 10th Sep 2021 05:18 PM
mumbai,corona,vinayaka chavithi,ganapathi  ముంబై లో 144 సెక్షన్
Section 144 in Mumbai ముంబై లో 144 సెక్షన్
Advertisement
Ads by CJ

మహారాష్ట్ర ముంబై లో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ప్రతి రోజు ఐదు నుండి ఏడు వందల వరకు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దానితో కరోనా భయం.. మరోవైపు వినాయక చవితి ఉత్సవాల కారణంగా ముంబై పోలీసులు సెప్టెంబర్‌ 10-19 వరకు నగరంలో 144 సెక్షన్‌ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశించారు. గణపతి ఊరేగింపు వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. అంతేకాక జనాలు ఇళ్ల దగ్గరే వినాయక చవితి జరుపుకోవాలని సూచించారు. ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఆన్‌లైన్‌ దర్శనాలు ప్రారంభించారు. ప్రస్తుతం హల్వాయి గణపతి మందిరంలో కూడా హారతి కార్యక్రమాన్ని లైవ్‌ టెలికాస్ట్‌ చేశారు.

Section 144 in Mumbai:

 Section 144 in Mumbai due to Corona

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ